వినియోగదారులకు డబుల్ ప్రయోజనాలు.. ఎలక్ట్రిక్ కార్లకంటే ఇవే బెస్ట్..
CNG Cars: పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయం కోసం వినియోగదారులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారికి కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ ఎలక్ట్రిక్. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే చార్జింగ్ స్టేషన్లు అంతగా లేకపోవడం.. చార్జింగ్ కి ఎక్కువ సమయం పడుతుండటంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో పూర్తి పర్యావరణ హితమైన మరొక ఆప్షన్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) వాహనాలు. ఈ వాహనాల్లోని ఇంజిన్ పెట్రోల్ తో కూడా నడిచే వీలుండటంతో అందరూ వీటి వైపు మళ్లుతున్నారు. మైలేజీ కూడా బాగా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న బెస్ట్ సీఎన్జీ మోడళ్లు.. అది కూడా తక్కువ బడ్జెట్లో ఉన్న కార్లను మీకు పరిచయం చేస్తున్నాం. మీరూ ఓ లుక్కేయండి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
