Telugu News Photo Gallery UPI cash withdrawal at ATM: Bank of Baroda introduces new system; check steps here
UPI Cash Withdrawal at ATM: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఏటీఎం నుంచి విత్‌డ్రా కోసం డెబిట్ కార్డు అవసరం లేదు.. యూపీఐతో డబ్బులు!
బ్యాంకులు వినియోగదారులకు సులభతరమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ సేవలు సులభతరం చేస్తున్నాయి. rఇప్పుడు యూపీఐ సహాయంతో డబ్బులు తీసుకునే వెసులు బాటు వచ్చేసింది..