New Scam: ఇలాంటి ఫోన్ కాల్స్ మీకెప్పుడైనా వచ్చాయా? జాగ్రత్త.. లేకుంటే మీపని అయిపోయినట్లే..!
New Scam: మీతో ఫోన్‌టో మాట్లాడే వ్యక్తి ప్రభుత్వ అధికారిగానో లేకుండా, మీకు వచ్చిన పార్శిల్ డెలివరీ చేయనున్నట్లో నటిస్తూ మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. పైగా క్షణాల్లోనే మీ బ్యాంకు అకౌంట్‌ను ఖాళీ చేస్తాడు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
