బంగారు నగలు కొంటున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్లే! అసలు బంగారం ఎలా కొనాలో తెలుసుకోండి!
బంగారం ఆభరణాల రూపంలో కొంటే తయారీ ఛార్జీలు, స్వచ్ఛత సందేహాలు, తిరిగి అమ్మేటప్పుడు నష్టాలతో లాభాలు తగ్గుతాయి. పెట్టుబడి కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, గోల్డ్ ETFలు, సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBలు), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాలు మెరుగైన రాబడిని, అధిక లిక్విడిటీని, పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
