- Telugu News Photo Gallery Business photos From Mukesh Ambani to Gautam Adani, Know how educated these billionaires in India
Billionaires: ముఖేష్ అంబానీ నుంచి గౌతమ్ అదానీ వరకు.. ఈ బిలియనీర్లు ఎంత చదువుకున్నారో తెలుసా..
ముఖేష్ అంబానీ నుండి గౌతమ్ అదానీ వరకు ఉన్న నికర విలువ అందరికీ తెలుసు.. అయితే ఈ కుబేరులు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా? లేకపోతే, ఇక్కడ మీకోసం అందిస్తున్నాం..
Updated on: Jul 11, 2023 | 1:59 PM
Share

ముంబై యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు ముకేశ్ అంబానీ. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి MBA పూర్తి చేశారు ముకేశ్ అంబానీ.
1 / 5

గౌతమ్ అదానీ కామర్స్ స్ట్రీమ్ నుంచి పట్టభద్రుడయ్యారు. అయితే చదువును మధ్యలోనే వదిలేసి ముంబైకి వచ్చి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు.
2 / 5

హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అమెరికన్ కాలేజీ నుంచి ప్రీ-యూనివర్శిటీ డిగ్రీని తీసుకున్నారు. శివ్ నాడార్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.
3 / 5

దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో సైరస్ పూనావాలా మూడో స్థానంలో నిలిచారు. ఆయన బృహన్ మహారాష్ట్ర కాలేజీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
4 / 5

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో జిందాల్ గ్రూప్ యజమాని సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో ఉన్నారు. అస్సాం నుంచి డిప్లొమా చేశారు.
5 / 5
Related Photo Gallery
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు




