పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే పన్ను కట్టాలా? రూ.50 వేలు తీసుకోవాలంటే..
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుండి డబ్బు ఉపసంహరణ నియమాలు, పన్ను వివరాలు తెలుసుకోండి. పదవీ విరమణ, నిరుద్యోగం, అత్యవసర పరిస్థితులకు PF తీసుకోవచ్చు. 5 సంవత్సరాల సేవ పూర్తి చేయకుంటే ఉపసంహరణపై పన్ను (TDS) వర్తిస్తుంది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
