AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Update: మళ్లీ రూ.1 లక్ష 30 వేలకు చేరువలో.. తగ్గినట్లే తగ్గి షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే..

Gold Price Update: మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. రికార్డు స్థాయిలో వెళ్తోంది. ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం ధర లక్షా 30 వేల రూపాయలకు చేరువలో దూసుకుపోతోంది. ప్రతి రోజు బంగారం ధరలు..

Subhash Goud
|

Updated on: Nov 28, 2025 | 10:52 AM

Share
 Gold Price Update: మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు తగ్గినట్లే తగ్గి దూసుకుపోతోంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి అప్‌డేట్‌ అయిన ధరల ప్రకారం.. తులం బంగారంపై ఏకంగా 710 రూపాయలు పెరిగింది. అదే వెండి ధరపై 3 వేల రూపాయల వరకు పెరిగింది. వెండి ధర నిన్నటి నుంచి కిలోపై ఏకంగా 7 వేల రూపాయల వరకు ఎగబాకింది. నిన్న ఒక్క రోజు రూ.4000 పెరుగగా, ఇప్పుడు రూ.3000 పెరిగింది. ఇప్పుడు కిలో వెండి ధర రూ.1,83,000 వద్ద కొనసాగుతోంది.

1 / 5
 ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,750 వద్ద ఉంది. ఇలా బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరిగింది.

2 / 5
Gold Loan Market India

Gold Loan Market India

3 / 5
 అదనంగా డాలర్-రూపాయి మారకం రేటు, దిగుమతి సుంకాలు, GST, ఆభరణాల వ్యాపారుల తయారీ ఖర్చులు, స్థానిక డిమాండ్, సరఫరా కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.

4 / 5
రూపాయి బలహీనపడటం వల్ల బంగారం దిగుమతులు మరింత ఖరీదైనవి అవుతాయి. దీంతో దేశీయ ధరలు పెరుగుతాయి. వివాహాలు, పండుగ సీజన్లలో డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది.

5 / 5