Amazon republic day sale: రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో బంపర్ డిస్కౌంట్
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్ కు అనుగుణంగా వివిధ కంపెనీల స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. అయితే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో బంపర్ డిస్కౌంట్ తో విక్రయాలు జరుపుతోంది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి తీసుకువచ్చి డెలీవరి చేస్తారు. ప్రముఖ కంపెనీలకు చెందిన స్కూటర్లకు అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అదనంగా బ్యాంక్ తగ్గింపులు, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తోంది. అమెజాన్ లో రూ.25 వేల నుంచి అందుబాటులో ఉన్న స్కూటర్లు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5