BSNL Plan: ఏం ప్లాన్‌రా మావ.. 80 రోజుల వ్యాలిడిటీతో చౌకైన రీఛార్జ్ ప్లాన్!
BSNL Recharge Plan: ఈ ప్లాన్ తమ సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎక్కువ కాలం చెల్లుబాటు కావాలనుకుంటే, మీ కాలింగ్ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండాలని, డేటాను కూడా పొందాలనుకుంటే ఈ ప్లాన్ మీకు గొప్ప..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
