Bajaj Auto Dominar 400: బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బజాజ్‌ ఆటో డామినార్‌ 400 విడుదల

Bajaj Auto Dominar 400: ప్రస్తుతం రకరకాల బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా బజాజ్‌ ఆటో ..

|

Updated on: Oct 26, 2021 | 1:45 PM

Bajaj Auto Dominar 400: ప్రస్తుతం రకరకాల బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా బజాజ్‌ ఆటో డామినార్‌ 400 బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.16 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు.

1 / 4
సుదీర్ఘ దూరాలకు దీర్ఘకాలం ప్రయాణించే రైడర్ల కోసం ఈ బైకులో ఫ్యాక్టరీ- ఫిట్టెడ్‌ టూరింగ్‌ విడిభాగాలను అమర్చారు. ఇందులో అమర్చిన 373.3 సీసీ ఇంజిన్‌ 40 పీఎస్‌ శక్తిని అందిస్తుంది.

2 / 4
ప్రీమియం బైకులో డామినార్‌ 400 ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే నగర కస్టమర్లతో పాటు ఎక్కువ దూరం చేసే ప్రయాణాలు చేసే ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి రైడర్లకు మంచి అనుభూతి కలిగించేలా రూపొందించారు.

3 / 4
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బజాజ్‌ ఆటో హెడ్‌ (మార్కెటింగ్‌) నారాయణన్‌ సుందరరామన్‌ వెల్లడించారు. కస్టమర్లను ఆకర్షించేలా ఉంటుందని పేర్కొన్నారు.

4 / 4
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?