Central Government: ఆధార్, రేషన్ కార్డు ఉంటే చాలు.. ప్రతీ ఏడాది రూ.5 లక్షల వరకు ఫ్రీ.. ఎక్కడైనా.. ఎప్పుడైనా..
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా పేదలకు రూ.5 లక్షల వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తోంది. జస్ట్ ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ఉంటే చాలు.. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
