AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: రూ.10 వేల డౌన్ పేమెంట్‌తో దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్.. మైలేజీ 73 కి.మీ

Auto News: బైక్ లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ARAI పేర్కొంది. 9.8 లీటర్ ఇంధన ట్యాంక్‌తో ఇది సుదూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్‌తో ఈ బైక్‌ను 715 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. అలాగే ఈ బైక్..

Subhash Goud
|

Updated on: Jul 22, 2025 | 9:43 PM

Share
Auto News: హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. గత నెలలో ఈ బైక్ 3 లక్షల 31 వేలకు పైగా అమ్ముడైందని నివేదికలు చెబుతున్నాయి. మీరు హీరో స్ప్లెండర్ ప్లస్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు పరిమిత బడ్జెట్ ఉంటే ఈ బైక్ EMI ప్లాన్ గురించి తెలుసుకోండి.

1 / 5
మీరు కేవలం 10 వేల రూపాయల డౌన్ పేమెంట్‌తో హీరో స్ప్లెండర్ ప్లస్‌ను కొనుగోలు చేసి, ఆపై ప్రతి నెలా EMI చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్‌పై రుణం తీసుకుని కొనుగోలు చేయాలంటే ఎంత EMI చెల్లించాల్సి ఉంటుంది? దానితో పాటు దానిపై మీరు ఎంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం.

2 / 5
బైక్‌దేఖో వెబ్‌సైట్ ప్రకారం.. ఢిల్లీలో హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 77,176. మీరు దీన్ని ఢిల్లీలో కొనుగోలు చేస్తే మీరు RTO (రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్) కోసం రూ. 6,475, ఇన్సూరెన్స్‌ రూ. 6,950 చెల్లించాలి. ఈ అదనపు ఖర్చులతో బైక్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 91,541 అవుతుంది.

3 / 5
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?: మీరు రూ.10,000 డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తంపై రూ.81,541 రుణం తీసుకోవాలి. ఈ రుణంపై వార్షిక వడ్డీ రేటు 9.7 శాతం అయితే, మీరు 36 నెలల పాటు ప్రతి నెలా దాదాపు రూ.2,620 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ బైక్ లోన్‌ను 4 సంవత్సరాలకు తీసుకుంటే ఈఎంఐ మొత్తం దాదాపు 2 వేల రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఈ లోన్‌ను 5 సంవత్సరాలకు తీసుకుంటే అదే మొత్తం రూ. 1 వేల 720 అవుతుంది.

4 / 5
ఇక మైలేజీ విషయానికొస్తే.. హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ARAI పేర్కొంది. 9.8 లీటర్ ఇంధన ట్యాంక్‌తో ఇది సుదూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్‌తో ఈ బైక్‌ను 715 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ప్రాంతాలను బట్టి ధరల్లో తేడా ఉండవచ్చు. అలాగే వడ్డీ రేట్లలో కూడా తేడా వల్ల ఈఎంఐ కూడా పెరగవచ్చని గుర్తించుకోండి.

5 / 5
Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..

ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్

నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు

అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..

స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..

750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..

రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు