ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. వైట్ vs బ్రౌన్ ఎగ్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?
గుడ్లు.. తక్కువ ధరకే ఎక్కవ పోషకాలు అందించే ఏకైక ఆహారం.. వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మార్కెట్‌లో మనకు ఒకటి తెలుగు, మరొకటి బ్రౌన్ రెండు రకాల ఎగ్స్ దొరుకుతాయి. చాలా మంది తెల్లగుడ్డు కన్నా, బ్రౌన్ గుడ్డులో పోషకాలు ఎక్కవగా ఉంటాయని నమ్ముతారు. మరీ ఇందులో వాస్తవం ఎంత.. ఈ రెండు గుడ్ల మధ్య అసలు తేడాలు ఏంటి? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
