Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Broccoli: శీతాకాలంలో దొరికే ఈ కూరగాయలు తప్పక తినాలి.. క్యాన్సర్‌, షుగర్‌కు చెక్‌ పెట్టే ఔషధం

బరువు పెరిగితే వెనువెంటనే షుగర్, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్ నుంచి ఆరోగ్య సమస్యలు వరుస పెడతాయి. అందుకే బరువు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకే చోట కూర్చుని పనిచేసేవారిలో అధిక కేలరీలు శరీరంలో పోగవుతాయి. వీరిలో సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో అనేక శారీరక సమస్యలు పెరుగుతాయి. గుండె సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం..

Srilakshmi C

|

Updated on: Nov 27, 2023 | 11:28 AM

బరువు పెరిగితే వెనువెంటనే షుగర్, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్ నుంచి ఆరోగ్య సమస్యలు వరుస పెడతాయి. అందుకే బరువు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకే చోట కూర్చుని పనిచేసేవారిలో అధిక కేలరీలు శరీరంలో పోగవుతాయి. వీరితో సమస్యల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.

1 / 5
ముఖ్యంగా చలికాలంలో అనేక శారీరక సమస్యలు పెరుగుతాయి. గుండె సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం జరుగుతుంది. అందుకే చలికాలంలో మితంగా తినాలి. చలికాలంలో బరువు తగ్గడం కంటే పెరిగే అవకాశం ఎక్కువ. రోజువారీ ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చెయ్యాలి.

2 / 5
అలాగే శీతాకాలంలో లభించే కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాలంలో లభించే బ్రోకలీ తప్పనిసరిగా తినాలి. బ్రోకలీలో ఫైబర్, విటమిన్ కె, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో పోషకాల లోపాలను నియంత్రించవచ్చు.

3 / 5
బ్రోకలీలో ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే తలలో చుండ్రును తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. బ్రొకలిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియలో సహాయపడుతుంది. జీవక్రియ పెరిగితే బరువు వేగంగా తగ్గుతుంది.

4 / 5
బ్రోకలీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువసేపు ఆకలి వేయదు. మరియు తక్కువ ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారు. ఉడకబెట్టిన బ్రోకలీని తినండి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా కూడా సహాయపడుతుంది.

5 / 5
Follow us