బ్రెడ్ మసాలా.. ఈవినింగ్ స్నాక్‌కి బెస్ట్.. ఎలా చెయ్యాలంటే.?
స్కూల్, కాలేజీ, ఉద్యోగాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. చిరు ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. దీంతో చాలా మంది బయట తింటూ ఉంటారు. కానీ బయట ఆహారం తినడం అస్సలు మంచిది కాదు. ఒక్క పది నిమిషాలు సమయం కేటాయిస్తే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ సమయంలో, టేస్టీగా వచ్చే ఐటెమ్స్‌లో బ్రెడ్ మసాలా రెసిపీ కూడా ఒకటి. మరి ఈ బ్రెడ్ మసాలా ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
