AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు పెంచుకొనే కుక్కలో ఆ లక్షణాలు కనిపిస్తే.. డాక్టర్‎ని కలవండి..

నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే అది మీ మానసిక ఆరోగ్యాన్ని కాకుండా మీ పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును.. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి.. మరీ ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందామా..

Prudvi Battula
|

Updated on: Nov 30, 2025 | 2:30 PM

Share
నేటి జీవనశైలి కారణంగా చాలా మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే అది మీ మానసిక ఆరోగ్యాన్ని కాకుండా మీ పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? కుక్కల లాలాజలం, చర్యల ద్వారా కూడా అవి దూకుడుగా ఉన్నాయని కొన్ని సంకేతాలు ఇస్తాయి. కుక్కలు చాలా ఒత్తిడికి గురైతే అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి.

1 / 5
ఒక కుక్క తోకను పైకి లేపి చెవులు గుచ్చుకుంటూ ఉంటే.. అది కోపంగా ఉందని అర్ధం చేసుకోవాలి. అయితే ఇవి కేవలం బహిరంగంగా కనిపించే అంచనాలు మాత్రమే. కాబట్టి మీ ఇంట్లో కుక్కను దగ్గరికి తీసుకునే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ పాండే అంటున్నారు.

2 / 5
ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి శాస్త్రవేత్తలు 18 జతల కుక్కలను, వాటి యజమానులను ఎంచుకున్నారు. పెంపుడు జంతువులు వాటి యజమానులను విడిగా ఉంచారు. అక్కడ వాటికి ఆట పరికరాలు అందించి, బహిరంగ ప్రదేశంలో వదిలిపెట్టారు. తద్వారా అవి ఒత్తిడి లేకుండా ఉంటాయి. కానీ పరిశోధకులు కుక్క యజమానిని మానవ ఒత్తిడికి గురి చేశారు.

3 / 5
నిత్యం తమ చుట్టూ తిరిగే పెంపుడు కుక్కలు ఉన్నట్లుండి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో తెలియక యజమానులు ఆశ్చర్యపోతుంటారు. పెట్‌ డాగ్స్‌ ఇలా దూకుడుగా మారే ముందు మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

4 / 5
మీ పెంపుడు జంతువు రోజులో ఎంత నీరు తీసుకుంటుందో ట్రాక్ చేయాలి. అది పదేపదే నీరు అడుగుతున్నట్లు మీరు గమనిస్తే మధుమేహం లేదా మూత్రపిండాల సమస్య ఉందేమో టెస్ట్ చేయించాలి. అలాగే మీ పెంపుడు జంతువు తరచుగా మూత్రవిసర్జన చేస్తుందో లేదో గమనించాలి. ఆకలి తగ్గడం, కళ్లు మసకబారినట్లు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!