Mosambi: ఈ జ్యూస్ రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే అవాక్కే..
మోసాంబి పండు ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిని రసం లేదా నేరుగా పండ్ల రూపంలో తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి, పాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి దీనిని వర్షాకాలంలో కూడా తినవచ్చు. అంతే కాదు ఇది కొన్ని కాలానుగుణ ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. కాబట్టి ఈ పండ్ల రసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా మీరు మీ శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
