AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ గుప్పెడు తింటే చాలు.. వెయ్యి ఏనుగుల బలం.. కొండని పిండి చేసే పవర్

ఇవి సాధారణమైనవి కావు దీనిలో ప్రొటీన్లు, పీచుపదార్థం, ఐరన్, కాల్షియం ఇంకా పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే మీ ఎముకలు కూడా బలంగా అవుతాయి. అందుకే ఇప్పటికీ ఎంతో మంది ఉదయం టిఫిన్ కింద వీటిని తీసుకుంటారు. శరీరానికి శక్తిని ఇస్తుంది ఇంకా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Prasanna Yadla
|

Updated on: Aug 20, 2026 | 6:00 AM

Share
ఈ మినుములలో ప్రొటీన్లు, పీచుపదార్థం, ఐరన్, కాల్షియం ఇంకా  పొటాషియం కూడా అధికంగా ఉంటుంది.  వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే మీ ఎముకలు కూడా బలంగా అవుతాయి. అందుకే ఇప్పటికీ ఎంతో మంది ఉదయం టిఫిన్ కింద వీటిని తీసుకుంటారు.  శరీరానికి శక్తిని ఇస్తుంది ఇంకా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

1 / 5

 కండరాల బలం : ఈ మినుములలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా శరీరానికి కూడా .శక్తిని పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా  అలసటను కూడా  తగ్గించి, రోజంతా  మీరు యాక్టీవ్ గా  ఉండేలా చేస్తుంది. ఇంకా ఎముకల బలం కూడా పెరుగుతుంది

2 / 5

కీళ్ల నొప్పులు: వయస్సు పై బడిన వారికీ వచ్చే   కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. వీళ్ళు ఉదయం గుప్పెడు తింటే చాలు. మీరు వీటిని టిఫిన్ కింద కూడా తీసుకోవచ్చు. ఇడ్లీ, దోసెల్లాగా కూడా దీనిని తీసుకోవచ్చు. రోజూ తింటారు కాబట్టి. మీ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు. దంతాలను కూడా బలంగా అయ్యేలా చేస్తాయి.

3 / 5

గుండె ఆరోగ్యం, షుగర్ నియంత్రణ: దీనిలో ఉండే పీచుపదార్థం చెడు కొలెస్ట్రాల్‌ను పూర్తిగా తగ్గిస్తుంది. ఇంకా దీనిలో పొటాషియం కూడా ఉండటం వలన  బీపీ కూడా  అదుపులో ఉంటుంది. వీటిని తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్  కూడా ఉంటాయి.  ఇది మాత్రమే కాకుండా మలబద్ధకం సమస్యకు కూడా  ఇది చెక్ పెడుతుంది.

4 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర