దురదలు తగ్గాలంటే ఈ ఆకు ఇలా వాడండి.. పాతకాలం నుంచి వస్తున్న చిట్కా!
Prasanna Yadla
18 August 2026
Pic credit - Pinterest
ఈ వేపాకులను మీరు మంచిగా కడిగి శుభ్రం చేసుకునిపేస్ట్‌లా రెడీ చేసుకోవాలి
వేపాకులు
ఈ వేపాకు పేస్ట్‌ను మీరు తీసుకుని చర్మం మీద ఒకసారి పరీక్షించి చూడాలి
ఒకసారి పరీక్షించి చూడాలి
ఇంకా దురద ఉన్న ప్లేస్ లో ఈ వేపాకు పేస్ట్‌ను రాసి కొద్దిసేపటి తర్వాత దీనిని కడిగేయండి
దురద ఉన్న ప్లేస్ లో
ఇంకా ఈ వేపాకులోని ఉండే యాంటీమైక్రోబయల్ నొప్పిని తగ్గిస్తాయి
యాంటీమైక్రోబయల్
ఇంకా ఈ వేపాకు మీ చర్మానికి కూడా చల్లదనం ఇస్తుంది ఇంకా నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు
నొప్పి నుంచి ఉపశమనం
ఇంకా గాయాలు, పుండ్లు ఉన్న చోట కూడా ఇది మంచిగా పని చేస్తుంది
గాయాలు, పుండ్లు
ఇంకా ఈ వేపాకు రాసిన తర్వాత దురద, మంట కూడా తగ్గుతుంది కాకపోతే కొంచం జాగ్రత్త అవసరం
దురద, మంట కూడా
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)