పింక్ డ్రెస్‌లో అందంగా.. దివి బ్యూటిఫుల్ ఫొటోస్
బిగ్ బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
