శ్రీరాముని నక్షత్రంలో కవలల జననం.. రామ్ చరణ్ పిల్లల జాతకం ఎలా ఉండనుందో తెలుసా?
మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇక రీసెంట్‌గా రామ్ చరణ్, ఉపాసన కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. అయితే మెగా ఫ్యామిలీ అంజనేయ స్వామి భక్తులు. ముఖ్యంగా చెర్రీకి అంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అయితే వీరికి పుట్టిన కవలలు శ్రీరాముని నక్షత్రంలో జన్మించారంట. కాగా, ప్రస్తుతం వీరికి సంబంధించిన జాతకం వైరల్ అవుతుంది. దాని గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
