Tourist Places: ఈ ఏప్రిల్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ప్రకృతి అందాలను కూడా చూడాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..

పర్యాటక ప్రదేశాలు: ఏప్రిల్ నెలలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెలలోని ఆహ్లాదవాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఏదైనా టూర్‌కి వెళ్లాల్సిందే. అలా టూర్ ప్లాన్ చేసుకుని వెళ్లదగిన ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాియ.

|

Updated on: Apr 11, 2023 | 6:10 AM

మీరు ఏప్రిల్ నెలలో పర్యాటక ప్రదేశాలను  సందర్శించాలని లేదా టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీ కోసమే ఈ సమాచారం. అవును, కుటుంబ సభ్యలతో లేదా స్నేహితులతో కలిసి వెళ్లడానికి.. అది కూడా ఏప్రిల్ నెలలో సందర్శించడానికి ఆహ్లాదకరంగా ఉండే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.  సందర్శన కోసం ప్లాన్ చేసేవారికి ఇది చాలా మంచి ఎంపిక. ఆ ప్రదేశాలేమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
అండమాన్: అండమాన్ దీవులను సందర్శించడానికి ఏప్రిల్ నెల సరైనది. ఈ దీవులలో మీరు పోర్ట్ బ్లెయిర్‌ని మాత్రమే కాకుండా, హేవ్‌లాక్ వంటి ఎన్నో ప్రదేశాలకు కూడా మీరు సందర్శన కోసం వెళ్ళవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు అనేక రకాల సాహసోపేతమైన కార్యక్రమాలను కూడా ఆస్వాదించగలరు.

2 / 5
కూనూర్: తమిళనాడులోని కూనూర్‌కి కూడా ఏప్రిల్ నెలలో వెళ్లవచ్చు. నీలగిరి కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం లోని పచ్చటి దృశ్యాలు మీకు ఎంతగానో నచ్చుతాయి. ఈ ప్రదేశంలోని ప్రకృతి అందాలు మీ మనసును ఆకట్టుకుంటాయి.

3 / 5
సిమ్లా: మీరు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా గురించి ఇది వరకే విని ఉంటారు. ఈ ప్రదేశం కూడా ఏప్రిల్‌లో సందర్శించడానికి యోగ్యమైనది.  మీరు ఇక్కడ మాల్ రోడ్‌లో షాపింగ్ చేయవచ్చు. ఇక్కడి అద్భుతమైన వీక్షణలు మీ మనసును ఆకర్షిస్తాయంటే అతిశయోక్తి కాదేమో..

4 / 5
కసౌలి: దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. మీరు ఇక్కడ క్రైస్ట్ చర్చ్, సన్‌సెట్ పాయింట్, కసౌలి బ్రూవరీని సందర్శించవచ్చు. ఇవే కాకుండా, మీరు ఇక్కడ పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్‌ని కూడా ఆనందించవచ్చు.

5 / 5
Follow us
Latest Articles
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..

తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్

ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!