IPL Records: లక్నోపై కోహ్లీ సిక్సర్ల పర్వం.. కట్ చేస్తే, టాప్ 5 లిస్టులో పొలార్డ్ స్థానం గల్లంతు.. ఆ జాబితాలో ధోనితో సహా..

ఆర్‌సీబీ, లక్నో జట్ల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ మొత్తం 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే క్రీజులో ఉన్నప్పుడు కోహ్లీ తన బ్యాట్ నుంచి 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఈ సిక్సర్లతో కోహ్లీ ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 11, 2023 | 6:30 AM

ఐపీఎల్ 2023: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై లక్నో సూపర్‌జెయింట్‌ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.  ఉత్కంఠబరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతితో విజయతీరాలకు చేరింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ 4  ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తం 61 పరుగులు చేశాడు.

1 / 9
ఇలా సంచలన ప్రదర్శన చేసిన కోహ్లీ ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు కొట్టిన కోహ్లీ ఐపీఎల్‌లో మొత్తం 227 సిక్సర్లు బాదినట్లయింది. దీంతో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 ఐపీఎల్ ప్లేయర్ల జాబితాలోకి 5వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. లక్నో తరఫున అవేశ్ ఖాన్ వేసిన 2వ ఓవర్ 3వ బంతికి కోహ్లి భారీ సిక్సర్ బాది.. ఈ ఘనత సాధించాడు.

2 / 9
అయితే ఈ రికార్డు అంతకముందు ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరాన్ పోలార్డ్ పేరిట ఉండేది. అవును, ముంబై ఇండియన్స్ తరఫున మాత్రమే ఐపీఎల్ ఆడిన కీరన్ పొలార్డ్ 171 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 223 సిక్సర్లు బాదాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డును విరాట్ కోహ్లీ తన 227 సిక్సర్లతో బద్దలు కొట్టాడు.

3 / 9
తాజాగా కోహ్లీ సిక్సర్ల రికార్డు  నెలకొన్న తర్వాత.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ లిస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

4 / 9
1. క్రిస్ గేల్:  ఐపీఎల్‌లో 141 ఇన్నింగ్స్‌లు ఆడిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ మొత్తం 357 సిక్సర్లు బాదాడు. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఈ జాబితా అగ్రస్థానంలో ఉన్నాడు.

5 / 9
2. ఏబీ డివిలియర్స్: ఆర్‌సీబీ జట్టు మాజీ ఆటగాడు ‘మిస్టర్ 360’ 170 ఇన్నింగ్స్‌లలో మొత్తం 251 సిక్సర్లు కొట్టాడు. అలా అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఐపీఎల్ క్రికెటర్‌గా నిలిచాడు.

6 / 9
3. రోహిత్ శర్మ:  ఈ లిస్టులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. 224 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ ఆడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ మొత్తం 241 సిక్సర్లు కొట్టాడు. దీంతో అతను ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.

7 / 9
4. ఎంఎస్ ధోని: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని 208 ఇన్నింగ్స్‌లలో 232 సిక్సర్లు కొట్టి టాప్ 5 లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు.

8 / 9
5. విరాట్ కోహ్లీ:  తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. కోహ్లీ కేవలం 44 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. ఈ నాలుగు సిక్సర్లతో మొత్తం 227 సిక్సర్లు పూర్తి చేసి సిక్సర్ల జాబితాలో 5వ స్థానాన్ని ఆక్రమించాడు. ఇందుకోసం కింగ్ కోహ్లి 218 ఇన్నింగ్స్‌ తీసుకున్నాడు.

9 / 9
Follow us
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్

టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?