AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నానం చేయడానికి ముందు ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే అలా తగ్గకుండా ఉండాలటే తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. అయితే స్నానం చేయడానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి మెరిసే చర్మం మీ సొంతం. ఏ అమ్మాయి అయినా.. తమ ముఖం ప్రకాశవంతంగా ఉండాలని, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది.

Phani CH
|

Updated on: Jun 24, 2024 | 10:47 PM

Share

ప్రతి ఒక్కరికి వయసు పెరుగుతున్న కొద్దీ మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే అలా తగ్గకుండా ఉండాలటే తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. అయితే స్నానం చేయడానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి మెరిసే చర్మం మీ సొంతం.

1 / 5
ఏ అమ్మాయి అయినా.. తమ ముఖం ప్రకాశవంతంగా ఉండాలని, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం  అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది.

2 / 5
నిమ్మరసం: స్నానం చేసే ముందు... ఆ నీటిలో నిమ్మ రసం పిండుకోవాలి.  ఆ తర్వాత.. ఆ నీటితో  స్నానం చేయాలి.  ఇలా రెగ్యులర్ గా.. నిమ్మరసం పిండిన నీటితో స్నానం చేయడం వల్ల.. చర్మం బాగా శుభ్రపడి.. మెరుస్తూ కనిపిస్తుందట. .

3 / 5
ముల్తానీ మట్టి: ముల్తానీ మిట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంలో మెరుపును పెంచడంలో ఉపయోగపడతాయి. స్నానానికి ముందు ముల్తానీ మిట్టిని చర్మానికి పట్టించి, ఆ తర్వాత చర్మాన్ని శుభ్రంగా కడిగి స్నానం చేయాలి.

4 / 5
చందనం: మహిళలు  గంధపు పొడిని ఉపయోగించి ముఖం మెరిసేలా చేయవచ్చు. గంధంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి గంధం చర్మానికి మేలు చేస్తుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి చందనం ఉపయోగపడుతుంది.

5 / 5
Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..

మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?

ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!

ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు

జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..

క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?