బజాజ్ ప్లాటినా: గరిష్ట మైలేజీని ఇచ్చే బైక్‌ల విషయానికొస్తే, బజాజ్ ప్లాటినా ముందు వరుసలో ఉంటుంది. ఈ వాహనం 115.45సీసీ BS6 ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 8.44 బిహెచ్‌పి పవర్, 9.81 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ ధర దాదాపు 67 వేల రూపాయలు. ఒక లీటర్‌కు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.