ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం రెట్టింపు..!
అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ముఖం, జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. రెండూ మన అందంలో ముఖ్యమైన భాగం. కానీ ప్రస్తుతం మనలో చాలా మంది చర్మం, జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి. అయితే, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు, ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. కానీ సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం చర్మం, జుట్టు మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
