ABC జ్యూస్ కాదు, BTB జ్యూస్‌తో రెట్టింపు లాభాలు.. ఆరోగ్యంతో పాటు మరింత అందం మీ సొంతం!
ABC జ్యూస్.. ప్రస్తుతం చాలా మంది చర్మ సంరక్షణలో భాగంగా ఈ జ్యూస్ తీసుకుంటున్నారు. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ ఈ మూడింటినీ కలిపి ABC జ్యూస్ తయారు చేస్తారు. కానీ, ఇప్పుడు మరో కాంబినేషన్ ఏబీసీ జ్యూస్‌కి బదులు BTB జ్యూస్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ జ్యూస్‌తో మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ బీటీబీ జ్యూస్ అంటే ఏంటి అనుకుంటున్నారా..? బీట్‌రూట్, టమాట, బాటిల్ గార్డ్( సొరకాయ) ఈ మూూడు కలిపి తయారు చేసేది బీటీబీ జ్యూస్. ఇది రోజూ తాగితే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
