డయాబెటిక్ పేషెంట్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు తింటే ఎంత మంచిదో తెలుసా?
కరివేపాకులో పోషకాలు పుష్కలంగా నిండివున్నాయి. ఎన్నో పోషక విలువలు కలిగిన కరివేపాకు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో కాపర్, క్యాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లు, అమైనో ఆమ్లాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. షుగర్ పేషెంట్లు రోజూ ఉదయాన్నే ఈ ఆకులు తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
