Beetroot Juice: బీట్‌రూట్ రసం ఎందుకు తాగాలి?.. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..?
మీరు రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, మీరు బీట్‌రూట్ రసం తాగవచ్చు. గుండె జబ్బులను నివారిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీకు రక్తపోటు సమస్య ఉంటే రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగండి. రోగనిరోధక శక్తిని పెంచడానికి బీట్‌రూట్ జ్యూస్ తాగండి. బీట్‌రూట్‌లో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. చాలా మంది ఈ జ్యూస్ ను ఉదయాన్నే పరగడుపున తాగుతుంటారు..