Banana for Hair : అరటి పండుతో ఇలా చేస్తే.. మృదువైన, మెరిసే పట్టులాంటి జుట్టు మీ సొంతం..!
Banana for Hair : నేటి ఆధునిక కాలంలో జుట్టు రాలిపోవటం, చిట్లిపోవటం, నెరిసిన జుట్టు సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి వారి కొన్ని ఇంటి చిట్కాలు అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి అరటి పండుతో హెయిర్ మాస్క్. అవును..మీరు విన్నది నిజమే.. అరటి పండ్లతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌తో జుట్టు సమస్యలు చాలా వరకూ నయం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఇది తక్కువ సమయంలోనే మీ జుట్టు సమ్యలకు చెక్ పెడుతుంది. దీనికి కావలసిన పదార్థాలు...ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




