Mileage King: 100 పెట్రోల్ కొట్టిస్తే వారం తిరగొచ్చు.. రూ. 65వేలకే 90కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్.. అదిరిపోయే ఫీచర్స్‌తో
నిత్యం మార్కెట్‌లోకి ఎన్నోవాహనాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ఎంతో ప్రజాధరణ పొందుతాయి. సాధారణంగా మార్కెట్‌లోకి వచ్చిన టూవీటర్ వాహనాలు ప్రజాధారణ పొందాలంటే.. అవి తక్కువ ధరతో పాటు ఎక్కవ మైలేజ్‌ను కలిగి ఉండాలి.. ఎందుకంటే భారతదేశంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ టూవీటర్స్‌ను కొంటారు. కాబట్టి వారు ఎక్కువ మైలెజ్ ఇచ్చే వాటిని కొనాలనుకుంటారు. మీరు కూడా అలాంటి బైక్ కోసం చూస్తుంటే ఈ వార్త మీకోసమే.. ఎంతో కాలంగా మైలెజ్ కింగ్‌గా కొనసాగుతున్న బజాజ్ ప్లాటీనా బైక్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉంది. కాబట్టి దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
