Bad Breath Reason: బ్రష్ చేసినా నోటి దుర్వాసన వీడట్లేదా? లైట్ తీసుకోకండి.. ఇది కారణం కావచ్చు
చాలా మందికి ఉదయం, రాత్రి క్రమం తప్పకుండా బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. అయితే కొందరు దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేసినప్పటికీ నోటి దుర్వాసన వేధిస్తుంటుంది. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే బ్రష్ చేసిన తర్వాత తరచుగా నోటి వాసన వస్తుంటే అది అనేక వ్యాధుల సంకేతమట..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
