AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : మీ ఇంట్లో ఈ మార్పులు చేస్తే అద్భుతాలే.. ఇంటి నిండా డబ్బే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో లేదా ఆఫీసులో కొన్ని మార్పులు చేయడం వలన అద్భుతాలు జరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఇంటిలో సంపద పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

Samatha J
|

Updated on: Sep 22, 2025 | 9:58 AM

Share
ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ ఇల్లు లేదా కార్యాలయాల్లో సానుకూల శక్తి కోసం ఇటి రంగలు, ఫర్నిచర్, అలంకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంటి వాతావరణం బాగుంటేనే మానసికంగా ప్రశాతంత కూడా లభిస్తుంది. అయితే ఇంటిలో ఈ చిన్నపాటి మార్పులు చేయడం వలన ఆర్థికంగా, కుటుంబ పరంగా కలిసి వస్తుందంట. ఆ మార్పులు ఏవి అంటే?

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారం చాలా  ఆకర్షణియంగా ఉండాలంట, అంతే కాకుండా ఎప్పుడూ ప్రధాన ద్వారం ఈశాన్య దిశలో ఉండాలంట. ఇలా ఉండటం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.

2 / 5
ఇంటికి వేసే రంగులు కూడా వాస్తును ప్రభావితంచేస్తాయంట. అందుకే ఇంటికి వేసే రంగుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇంట్లో ప్రతి గది దాని రంగును ప్రభావితం చేస్తుందిజ ఇంటికి మంచి, సానుకూల శక్తినిచ్చే రంగులు వేయాలంట. ముఖ్యంగా బెడ్ రూమ్‌లో నీలం, ఆకుపచ్చ రంగులు వేయడం మంచిది. దీని వలన ఒత్తిడి తగ్గి, త్వరగా నిద్ర పడుతుంది. లివింగ్ రూమ్‌లో పసుపు, క్రీమ్ కలర్స్ ఉపయోగించాలి. చిన్న పిల్లల గదిలో ముదురు ఎరుపు రంగుల వంటివి వేయాలంట.

3 / 5
ఫర్నిచర్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలంట. ముఖ్యంగా బరువైన ఫర్నిచర్ ఎప్పుడూ కూడా గోడకు దగ్గరగా, గద మధ్యలో ఉంచకూడదంటున్నారు నిపుణులు. ఇది గదిలో సానుకూలతను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఎప్పుడూ కూడా ఇంట్లో ఫర్నిచర్ ఇరుక్కుపోయినట్లు, చెల్లా చెదురుగా పెట్టం వలన ఆ ఇంటిలో ఎప్పుడూ గొడవలు జరుగుతాయంట. అందుకే ఫర్నిచర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట.

4 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేసేది, నీటి ట్యాంక్. అందువలన   నీటి ట్యాంక్, ఫౌంటెన్ లేదా అక్వేరియం ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలంట. వేరే ప్రదేశంలో ఉంటే ఇంట్లో చికాకులు ఎక్కువ అవుతాయంట.  అలాగే  ఇది సానుకూల శక్తి  పెంచమే కాకుండా శ్రేయస్సు కలగేలా చేస్తుంది. అయితే, నైరుతి దిశలో నీటి వనరు ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతుందంట.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..