Astrology : తినే ఆహారంలో వెంట్రుక కనిపించిందా.. అయితే దాని సంకేతం ఇదే!
చాలా మందికి తీసుకునే ఆహారంలో కొన్ని సార్లు వెంట్రుకలు కనిపించడం అనేది జరుగుతుంది. అయితే దీనిని కొందరు లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం అపరిశుభ్రత అని భోజం రెడీ చేసిన వారిపై మండి పడుతుంటారు. అయితే దీనిపై జ్యోతిష్య శాస్త్ర ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు పండితులు. కాగా , దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5