AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీ కటాక్షంతో జీవితమే మారిపోతుంది.. ఈ రాశులకు కనకవర్షం ఖాయం!

శని అనుగ్రహం ఈ రాశుల వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, వీరి ఆలోచన కూడా మెరుగుపడుతుంది. అదే విధంగా మంచి ఫలితాలు అందుకుంటారు. 6 నెలల వరకు వీరి జీవితంలో అన్ని శుభలే. ఇంకా వీరి ఆదాయం కూడా ఊహించని విధంగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు.

Prasanna Yadla
|

Updated on: Jun 21, 2026 | 6:50 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం తన స్థానాన్ని మార్చుకోనున్నాడు.  మీన రాశిలో జులై27న వక్రగమనాన్ని ప్రారంభించనున్నాడు. అదే రాశిలో డిసెంబర్ 12 వరకు తిరోగమనంలోనే ఉండబోతున్నాడు. ఈ కారణంగా శని అనుగ్రహం పొందబోతున్న రెండు రాశుల వారు వీళ్ళే. వీరికి  పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
శని అనుగ్రహం ఈ రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, వీరి వ్యక్తిత్వం, ఆలోచన కూడా మెరుగుపడుతుంది. అదే విధంగా మంచి ఫలితాలు అందుకుంటారు. 6 నెలల వరకు  వీరి జీవితంలో అన్ని శుభలే. ఇంకా వీరి ఆదాయం కూడా ఊహించని విధంగా పెరుగుతుంది.  వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు.

3 / 5
వక్రగమన ఉన్న శని ఈ వృషభ రాశివారి మేలు చేయబోతున్నాడు. వీరికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. అలాగే, గొప్ప గొప్ప విజయాలు అందుకుంటారు. అలాగే అవకాశాలే వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇన్నేళ్లు పడిన ప్రతి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. చాలా కాలంగా ప్రయత్నించి విఫలమైనవి ఇప్పుడు సకాలంలో  జరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..

IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ

విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం

5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..

తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..

రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..

భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..

నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ

మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి

జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..