గ్లాస్‌లో పసుపు వేసే రీల్ ట్రెండ్.. ఇది దెయ్యాలను ఆహ్వానించడమేనా?
ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు గ్లాస్‌లో పసుపు వేసే రీల్ దర్శనం ఇస్తుంది. ఈ మధ్య ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఎవరైనా చిన్న పిల్లల డ్యాన్స్ లేదా వారి బుజ్జి బుజ్జి మాటలు, లేదా మంచి సాంగ్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కానీ ఈ మధ్య ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు ఎక్కువగా సీసపు గాజు తీసుకొని అందులో పసుపు వేసి రీల్ చేస్తున్నారు. ఇది చాలా ట్రెండ్ అయిపోయింది. అయితే దీనిపై నిపుణులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు. కాగా, దీని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5