AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani Masala: నోరూరించే బిర్యానీ తయారీలో వేసే.. మసాలా అసలు సీక్రెట్‌ ఇదే..!

బిర్యానీ.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోరు ఊరుతుంది. మాంసంతో చేసినా... కూరగాయలతో చేసినా... దాని ఘుమఘుమలకు నోరు ఊరాల్సిందే. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే వహ్వా అనాల్సిందే... ఇది కేవలం ఆహారమే కాదు..ఓ సాంస్కృతిక చిహ్నం కూడా. సాధారణంగా బిర్యానీని రుచికరంగా చేయడానికి వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తుంటారు..

Srilakshmi C
|

Updated on: Dec 07, 2025 | 8:05 PM

Share
బిర్యానీ.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోరు ఊరుతుంది. మాంసంతో చేసినా... కూరగాయలతో చేసినా... దాని ఘుమఘుమలకు నోరు ఊరాల్సిందే. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే వహ్వా అనాల్సిందే... ఇది కేవలం ఆహారమే కాదు..ఓ సాంస్కృతిక చిహ్నం కూడా.

1 / 5
సాధారణంగా బిర్యానీని రుచికరంగా చేయడానికి వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తుంటారు. కానీ ఈ బిర్యానీ గురించి తరచుగా భిన్నమైన వాదనలు వినిపిస్తుంటాయి. బిర్యానీ లాంటి ఆహారం లేదని మాంసాహారులు అంటుంటారు. నాన్‌ వెజ్ బిర్యానీ కాదు.. వెజ్ బిర్యానీ బ్రంహ్మండంగా ఉంటుందని శాఖాహారులు అంటుంటారు. బిర్యానీలో వెజ్, నాన్ వెజ్ రెండూ రుచికి అమోఘంగా ఉంటాయి.

2 / 5
అయితే ఈ చర్చను కాసేపు పక్కన పెడితే, బిర్యానీకి ఉపయోగించే మసాలాలు వెజ్ లేదా నాన్-వెజ్ అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న గురించి ఆలోచించారా? ఈ ప్రశ్నకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..

3 / 5
బిర్యానీ మసాలా తయారీలో వివిధ రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిలో నల్ల మిరియాలు, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ, బే ఆకులు, జీలకర్ర ఇతర పదార్థాలు ఉన్నాయి. ఈ పదార్థాలన్నింటినీ రుబ్బుకుని మసాలా తయారు చేస్తారు.

4 / 5
బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు అన్ని వెజ్ పదార్థాల నుంచే తయారవుతాయి. అందుకే బిర్యానీ మసాలా కూడా వెజ్. మీరు శాఖాహారులు అయినప్పటికీ, ఈ బిర్యానీ మసాలాను ఉపయోగించవచ్చు.

5 / 5