Sesame Seeds: శీతాకాలంలో రోజూ ఓ స్పూన్ నువ్వులు తింటే.. జరిగేదిదే!
దానమిస్తే దోషాలు పోతాయంటారు. అదే పంటవేస్తే క్షేత్రం బాగుపడుతుందని చెబుతారు. ఆ నువ్వులే వంటల్లో వాడితే.. కొత్త రుచులు రువ్వుతాయి. జిహ్వకు రుచినిస్తాయి. ఒంటికి వేడినిస్తాయి. జఠరాగ్నిని ఉత్తేజపరుస్తాయి. కీళ్లకు సత్తువనిస్తాయి. అందుకే మన పెద్దోళ్లు నువ్వుల పొడిని వంటల్లో తప్పనిసరి చేశారు. కాయగూరల్లో.. మాంసాహారంలో.. తియ్యటి చక్కీల్లో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
