AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Growth Tips: పిల్లల జుట్టుకు ఈ నూనెలు రాస్తే.. వద్దన్నా హెయిర్ పెరుగుతుంది..

పిల్లలను చిన్నతనం నుంచి జాగ్రత్తగా చూసుకుంటే.. వారు పెద్దయ్యాక ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టేటప్పుడు జుట్టు అనేది తక్కువగా ఉంటుంది. దీంతో తల్లులు చాలా హైరానా పడిపోతూ ఉంటారు. పిల్లల జుట్టును కాపాడాలంటే.. చిన్నతనం నుంచే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి తలకు రాసే ఆయిల్స్, షాంపూలు సరైనవి ఎంచుకోవాలి. పిల్లల జుట్టు బాగా రావాలంటే.. చిన్నప్పటి నుంచి ఈ ఆయిల్స్ రాస్తే మంచి ఫలితాలు ఉంటాయని..

Chinni Enni
|

Updated on: Mar 18, 2024 | 4:25 PM

Share
పిల్లలను చిన్నతనం నుంచి జాగ్రత్తగా చూసుకుంటే.. వారు పెద్దయ్యాక ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టేటప్పుడు జుట్టు అనేది తక్కువగా ఉంటుంది. దీంతో తల్లులు చాలా హైరానా పడిపోతూ ఉంటారు.

1 / 5
పిల్లల జుట్టును కాపాడాలంటే.. చిన్నతనం నుంచే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి తలకు రాసే ఆయిల్స్, షాంపూలు సరైనవి ఎంచుకోవాలి. పిల్లల జుట్టు బాగా రావాలంటే.. చిన్నప్పటి నుంచి ఈ ఆయిల్స్ రాస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
సన్ ఫ్లవర్ ఆయిల్‌ను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఆయిల్‌ని పిల్లల జుట్టుకు కూడా వాడవచ్చు. ఇది రాయడం వల్ల వారి స్కాల్ఫ్‌ తేమగా ఉంటుంది. అలాగే ఆముదం కూడా చాలా మంచిది.

3 / 5
జోజోబో ఆయిల్‌లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. దీన్ని చర్మానికి, జుట్టుకు కూడా రాయవచ్చు. ఈ ఆయిల్ రాయడం వల్ల వచ్చే మార్పు మీకే తెలుస్తుంది. అదే విధంగా బాదం ఆయిల్‌ కూడా చర్మానికి, జుట్టుకు రాయవచ్చు. ఈ ఆయిల్‌తో పిల్లల చర్మాన్ని, తలను మర్దనా చేస్తే.. హైడ్రేట్‌గా ఉంటారు.

4 / 5
కొబ్బరి నూనె కూడా చాలా పిల్లల జుట్టుకు చాలా మంచిది. ఇది పిల్లల సున్నితమైన చర్మానికి, తలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ కూడా చాలా మంచివి.

5 / 5
Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే

ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు

స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్

'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..

స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?

జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..