చర్మం అందంగా ఉండాలని, తెల్లగా మారాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు. మనం చర్మం అందం అనేది 75 శాతం మీరు తీసుకునే ఆహారంపైనే ఆధార పడి ఉంటుంది. ఆహారం వలన చర్మం అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి డల్ స్కిన్ ఉంటుంది. తెల్లగా రావాలని కోరుకుంటారు. ఇందు కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.