Anikha Surendran: సంప్రదాయ దుస్తుల్లో కుర్రకారు మనసు కాజేస్తున్న క్యూటీ అనిక
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఎంతవాడు గానీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిక సురేంద్రన్. తమిళ్ టూ తెలుగు డబ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన విశ్వాసం సినిమాలోనూ అజిత్ తనయగా కనిపించింది అనిక. అనిఖా సురేంద్రన్ చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
