2 నెలలు నిల్వ ఉండేలా వంకాయ పచ్చడి.. ఒక్కసారి రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
సాధారణంగా వంకాయతో కూరలు, వేపుళ్లు మాత్రమే చేసుకుంటారు; కానీ గుత్తి వంకాయ తరహాలో మసాలా దట్టించి ఏకంగా రెండు నెలల పాటు తాజాగా నిల్వ ఉండేలా 'వంకాయ నిల్వ పచ్చడి' చేయవచ్చని తెలుసా? అరకిలో తాజా వంకాయలను తడి లేకుండా తుడిచి నూనెలో దోరగా వేయించి.. ధనియాలు, ఆవాలు, మెంతుల సుగంధ పొడితో పాటు వెల్లుల్లి కారాన్ని లోపల స్టఫ్ చేసి, చింతపండు గుజ్జు-పోపు నూనెతో కలిపి ఊరబెట్టే ఈ పక్కా సీక్రెట్ రెసిపీని ఇక్కడ తెలుసుకోండి! పక్కన కూర కూడా అక్కర్లేకుండా వేడివేడి అన్నం మొత్తం ఖాళీ అయిపోతుంది!

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
