పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలోకి ఈ కోడిగుడ్డు కారం ఉంటే ఆ రుచే వేరప్పా!
వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో పుల్ల పుల్లగా, కార కారంగా ఉండే కోడిగుడ్డు పచ్చడి నోటికి అమితమైన రుచినిస్తుంది. దీనిని సాధారణంగా కోడిగుడ్డు కారం అని కూడా పిలుస్తారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీని సరైన పద్ధతిలో చేస్తే ఫ్రిజ్లో వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఆర్టికల్లో ఈ రుచికరమైన కోడిగుడ్డు పచ్చడిని ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
