బీపీని తగ్గించడమే కాదు.. మరణ ముప్పునూ తగ్గించేస్తుంది ఈ పండు!
18 October 2026
TV9 Telugu
TV9 Telugu
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది నడివయసుకు చేరుకునే సరికే అధిక రక్తపోటు (బీపీ) బారినపడుతున్నారు
TV9 Telugu
అయితే, ఫ్రాంటియర్స్ న్యూట్రిషన్ అనే జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం అరటి, యాపిల్ పండ్లు తినేవారిలో మరణం ముప్పు తక్కువగ
TV9 Telugu
అంటే ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని వీరి అధ్యయనంలో తేలింది
TV9 Telugu
వారంలో మూడు నుంచి ఆరుసార్లు అరటి, యాపిల్ తింటే మంచిదని ఈ అధ్యయనంలో వెల్లడైంది
TV9 Telugu
అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి బీపీ నియంత్రణకు దోహదపడుతుండ వచ్చని పరిశోధకులు భావిస్తున్నారు
TV9 Telugu
కానీ పియర్స్, ద్రాక్ష, పైనాపిల్ పండ్ల నుంచి మాత్రం ఇలాంటి ప్రయోజనాలు ఆశించలేమని పరిశోధకులు తెలిపారు
TV9 Telugu
ఏడాది పొడవునా మనకు అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి ధర తక్కువ ఉంటాయి
TV9 Telugu
అందువల్ల ఈ పండ్లను ఎవరైనా సరే కొని తినవచ్చు. అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి