AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pimple Remedies: మొటిమలను కంట్రోల్ చేసే అద్భుతమైన చిట్కాలు..

మొటిమలతో కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పింపుల్స్ తగ్గాక మచ్చలుగా అలాగే ఉంటాయి. దీంతో అందం మరింత పాడవుతుంది. కాబట్టి పింపుల్స్‌ని తగ్గించే మంచి హోమ్ రెమిడీ మీ కోసం తీసుకొచ్చాం. అవేంటో చూసేయండి..

Chinni Enni
|

Updated on: Jan 26, 2025 | 8:28 PM

Share
ఆడవారిని ఇబ్బంది పెట్టే వాటిల్లో పింపుల్స్ కూడా ఒకటి. పింపుల్స్ కారణంగా తమ బ్యూటీ దెబ్బతింటుందని అనుకుంటారు. కొంత మందికి ఒకటో రెండో వస్తూ ఉంటాయి. కానీ మరికొంత మందికి మాత్రం చాలా ఎక్కువగా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి.

1 / 5
యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అమ్మాయిలకు, అబ్బాయిలకు పింపుల్స్ రావడం సహజం. ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తిన్నా ఈ పింపుల్స్ అనేవి వస్తాయి.

యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అమ్మాయిలకు, అబ్బాయిలకు పింపుల్స్ రావడం సహజం. ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తిన్నా ఈ పింపుల్స్ అనేవి వస్తాయి.

2 / 5
వీటిని తగ్గించుకోవడానికి ఏవోవే ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వీటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు. వేప ఆకుల్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి.. నీటిలో వేసి మరిగించండి. ఈ నీటితో తరచూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పింపుల్స్ తగ్గుతాయి.

3 / 5
ఎక్కువగా పింపుల్స్‌తో ఇబ్బంది పడేవారు వేపాకుల్ని పేస్టులా కూడా చేసి పింపుల్స్‌పై రాయవచ్చు. దీని వల్ల కూడా పింపుల్స్ కంట్రోల్ అవుతాయి. చర్మంపై ఉండే మురికి కూడా పోయి.. కాంతివంతంగా మారుతుంది.

ఎక్కువగా పింపుల్స్‌తో ఇబ్బంది పడేవారు వేపాకుల్ని పేస్టులా కూడా చేసి పింపుల్స్‌పై రాయవచ్చు. దీని వల్ల కూడా పింపుల్స్ కంట్రోల్ అవుతాయి. చర్మంపై ఉండే మురికి కూడా పోయి.. కాంతివంతంగా మారుతుంది.

4 / 5
వేపాకుల్ని మరిగించిన నీటిని తరచుగా తాగుతున్నా పింపుల్స్ అనేవి కంట్రోల్ వుతాయి. డ్రై స్కిన్ ఉన్నవారు వేపాకుల పేస్టులో నెయ్యి లేదా ఏదన్నా ఆయిల్, వెన్న వంటివి కలిపి రాసినా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

వేపాకుల్ని మరిగించిన నీటిని తరచుగా తాగుతున్నా పింపుల్స్ అనేవి కంట్రోల్ వుతాయి. డ్రై స్కిన్ ఉన్నవారు వేపాకుల పేస్టులో నెయ్యి లేదా ఏదన్నా ఆయిల్, వెన్న వంటివి కలిపి రాసినా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5