పులి చింత ఆకు సీక్రెట్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు!
పులిచింత.. సాధారణంగా ఇంట్లో పెంచుకుంటున్న మొక్కల కుండీల్లో ఈ పాదు ఎక్కువగా కనిపిస్తుంటుంది. చిన్నగా, గుండ్రటి ఆకులతో ఉండే ఈ మొక్క చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఆకు కూరగా ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను పప్పు, పులుసుగా వండుకుని తినొచ్చు అంటున్నారు. పులి చింత ఆకును ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఈ చిట్టి ఆకుల్లో ఇంత మహాత్తరం దాగి ఉందని నోరెళ్ల బెడతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
