అమెరికన్ ఖర్జూరంతో అదిరిపోయే బెనిఫిట్స్.. గుండె నుంచి రక్తపోటు నివారణ వరకు..
సాధారణంగా ఖర్జూరాల గురించి వినే ఉంటారు. కానీ అమెరికన్ ఖర్జూరాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ పండు అందమైన నారింజ రంగులో ఉంటుంది. కాస్త ఉప్పు, తీపి కలిసిన రుచిని కలిగి ఉంటుంది. కానీ, ఈ పండును పోషకాలతో నిండిన పవర్ హౌస్‌గా పిలుస్తారు. అమెరికన్ ఖర్జూరాల్లో టన్నుల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. గుండె నుంచి రక్తపోటు నివారణ వరకు ఈ అమెరికన్ ఖర్జూరంతో అదిరిపోయే బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
