వేప నూనెతో అదిరిపోయే ప్రయోజనాలు.. నిగనిగలాడే చర్మంతో పాటు మరెన్నో..
పండుగలు, ప్రత్యేక రోజులలో ముఖం మెరిసిపోవాలని, అందరిలో అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం రకరకాల ఫేస్ క్రీములు, ప్యాక్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, ముఖంపై ట్యానింగ్ వల్ల ఏర్పడ్డ నలుపుదనాన్ని పోగొట్టుకోవటానికి ఒక అద్భుతమై ఆయిల్ ఉంది.. అది వేప నూనె.. దీనిని సరైన విధానంలో ముఖానికి అప్లై చేయడం వల్ల దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కొన్ని నిముషాల్లోనే మీకు మెరుపును ఇస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
