ఉసిరి రసం వీరికి విషంతో సమానం… పొరపాటున కూడా తీసుకోకండి… ప్రమాదంలో పడినట్టే..!
ఆరోగ్య సిరి.. ఉసిరి అనే విషయం దాదాపు మనందరికీ తెలిసిందే. ఉసిరి ప్రయోజనాల గురించి ఇప్పటి వరకు చాలా విన్నాం. ముఖ్యంగా చలికాలంలో ఉసిరికాయ తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది విటమిన్ సి మంచి మూలం. ఇది కాకుండా, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, ఫైబర్, అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఉసిరిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, కొంతమందికి ఉసిరి పడదు. అలాంటి వారిలో శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉసిరితో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి..? ఎవరికి సరిపోదో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




