Adah Sharma: బాల్కనీపై బంగారు బొమ్మలా మెరిసిపోతున్న క్యూటీ అదాశర్మ

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ. తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించింది ఈ బ్యూటీ

Prudvi Battula

|

Updated on: Mar 08, 2023 | 3:39 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అదాశర్మ

1 / 5
తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ నెస్ త కవ్వించింది ఈ బ్యూటీ

2 / 5
ఆ తర్వాత అల్లు అర్జున్ సన్ అఫ్ సత్యమూర్తిలో రావు రమేష్ కూతురుగా కనిపించింది. తరువాత చివరిగా అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో ఆకట్టుకుంది అదాశర్మ

3 / 5
ఆ తర్వాత ఏ టాలీవుడ్ మూవీలోను కనిపించలేదు ఈ అమ్మడు

4 / 5
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ ఫోటోలు వైరల్ గా మారాయి

5 / 5
Follow us